Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు కుదేల్

కర్ణాటకలో ఓటర్లు కాంగ్రెస్ కు పట్టం కట్టినా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై మాత్రం కన్నెర్ర చేశారు! ఫలితం.. ఓటమి. ఎన్నికల్లో కొరిటెగరి నియోజకవర్గం నుంచి బరిలోదిగిన కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వరకు ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి సుధాకర్ లాల్ ఓటమి రుచిచూపారు.

More Telugu News